Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

సముద్రాలలో ముసురు వర్షం: మత్తడి దూకాలన్న రైతుల ఆశ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సముద్రాలలో ముసురు వర్షం: మత్తడి దూకాలన్న రైతుల ఆశ
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 90; shaking: 0.000000; highlight: 0; motionR: 0; algolist: 0; multi-frame: 1; brp_mask: 0; brp_del_th: 0.0000,0.0000; brp_del_sen: 0.0000,0.0000; ispap:1; papproctime: 2026:09:13 08:00:21; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 33;

వార్త ముఖ్యాంశాలు

  • ​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో నిన్న రాత్రి నుంచి ముసురు వర్షం కురుస్తోంది.
  • ఈ వాన ప్రభావంతో చెరువులు నిండి మత్తడి దూకి, ఈ కాలం అంతా మంచిగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.
  • ఈ సీజన్‌లో వానలు లేక ఇబ్బంది పడ్డ అన్నదాతలకు ఈ వర్షం ఎంతో ఆశను ఇస్తోంది.

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో నిన్న రాత్రి నుంచి ముసురు వర్షం కురుస్తోంది. ఈ వాన ప్రభావంతో చెరువులు నిండి మత్తడి దూకి, ఈ కాలం అంతా మంచిగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో వానలు లేక ఇబ్బంది పడ్డ అన్నదాతలకు ఈ వర్షం ఎంతో ఆశను ఇస్తోంది. భూములు తడిసి పంటలు కళకళలాడుతాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *