Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరుణ యాగం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరుణ యాగం

వార్త ముఖ్యాంశాలు

  • *వరుణ యాగంలో పాల్గొనాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఆహ్వాన పత్రికను అందజేసిన ఈవో గారు, చైర్మన్ గారు* రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు చేకూరాలని ఆకాంక్షిస్తూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి వరుణ యాగానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శ్రీమతి శోభారాణి గారు, ఆలయ చైర్మన్ కందుల నాగరాజు గారు అందజేశారు.
  • అక్టోబర్ 6, 2026 మంగళవారం ఉదయం 6:54 గంటలకు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

*వరుణ యాగంలో పాల్గొనాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఆహ్వాన పత్రికను అందజేసిన ఈవో గారు, చైర్మన్ గారు*

రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు చేకూరాలని ఆకాంక్షిస్తూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి వరుణ యాగానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శ్రీమతి శోభారాణి గారు, ఆలయ చైర్మన్ కందుల నాగరాజు గారు అందజేశారు.

అక్టోబర్ 6, 2026 మంగళవారం ఉదయం 6:54 గంటలకు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం ప్రారంభమవుతుందని వారు తెలిపారు. అమ్మవారి కృపతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *