Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం విద్యుత్ శాఖ కార్యాలయంలో నెల్లూరు విజిలెన్స్ అధికారిపరిశుద్ధరావు, బుచ్చి డి ఈ ఈ సతీష్ సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సంగం విద్యుత్ శాఖ కార్యాలయంలో నెల్లూరు విజిలెన్స్ అధికారిపరిశుద్ధరావు, బుచ్చి డి ఈ ఈ సతీష్ సమీక్ష

సంగంలో విద్యుత్ శాఖ ఆకస్మిక సమీక్ష.. విద్యుత్ దొంగతనాలపై విజిలెన్స్ ఉక్కుపాదం
విద్యుత్ దొంగతనాలు, అదనపు లోడ్ రెగ్యులరైజేషన్‌పై సిబ్బందికి కీలక ఆదేశాలు.
అనుమతి లేకుండా ఏసీలు, గీజర్లు వినియోగిస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరిక.
సంగంలో సాంకేతిక వ్యవస్థ మెరుగుపరిచి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని డీఈఈ సతీష్ వెల్లడి.
విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించి శాఖకు సహకరించాలని వినియోగదారులకు విజ్ఞప్తి.
ఈ కార్యక్రమంలో ఏఈ మన్మధరావు సిబ్బంది పాల్గొన్నారు

సంగం విద్యుత్ శాఖ కార్యాలయంలో నెల్లూరు విజిలెన్స్ అధికారిపరిశుద్ధరావు, బుచ్చి డి ఈ ఈ సతీష్ సమీక్ష

Leave a comment

Your email address will not be published. Required fields are marked *