Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంక్రాంతి పండుగ వేళ రోడ్ల మరమ్మత్తులు చేపట్టానున్న అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సంక్రాంతి పండుగ వేళ రోడ్ల మరమ్మత్తులు చేపట్టానున్న అధికారులు
oplus_32

దుత్తలూరు మండలం తురకపల్లి లోని రోడ్ల మరమ్మత్తులు చేపట్టానున్న అధికారులు ఈ సంక్రాంతి సందర్బంగా రోడ్ల మరమ్మత్తులు చేపడతున్న అధికారులు తురకపల్లి నుంచి బైరవరం వరకు రోడ్ల మరమ్మత్తులు చేపడుతున్నoదుకు అటుగా వెళ్లే ప్రయాణికులుకు రోడ్ కి ఇరువైపుల విశాలంగా ఉండేలా చర్యలు చేపట్టారు ఈ పండుగ సందర్బంగా ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తo చెందుతున్నారు.

సంక్రాంతి పండుగ వేళ రోడ్ల మరమ్మత్తులు చేపట్టానున్న అధికారులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *