వార్త ముఖ్యాంశాలు
- సఖినేటిపల్లి నవంబర్ 4 పున్నమి ప్రతినిధి మంగళవారం రాత్రి సఖినేటిపల్లి మండలం గొంది జై భీమ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక తాటాకు ఇల్లు దగ్ధమైంది.
- స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
- ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సఖినేటిపల్లి నవంబర్ 4 పున్నమి ప్రతినిధి
మంగళవారం రాత్రి సఖినేటిపల్లి మండలం గొంది జై భీమ్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక తాటాకు ఇల్లు దగ్ధమైంది. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.