Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

షర్లిస్ గ్రేస్ బర్త్డే వేడుకల్లో ఎమ్మెల్యే డిడి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, గ్రేస్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆవరణలో గ్రేస్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్లు నల్లి శ్రీచరణ్.మనీషా దంపతుల ముద్దుల కుమార్తె షర్లిన్ గ్రేష్ తొలి పుట్టినరోజు వేడుకలు 25వ తేదీ శుక్రవారం రాత్రి.ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ…
  • చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ పుట్టినరోజు వేడుకలో మాజీ శాసనసభ్యులు పాముల రాజేశ్వరి దేవి .

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, గ్రేస్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆవరణలో గ్రేస్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్లు నల్లి శ్రీచరణ్.మనీషా దంపతుల ముద్దుల కుమార్తె షర్లిన్ గ్రేష్ తొలి పుట్టినరోజు వేడుకలు 25వ తేదీ శుక్రవారం రాత్రి.ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొని చిన్నారి షర్లిన్ గ్రేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ పుట్టినరోజు వేడుకలో మాజీ శాసనసభ్యులు పాముల రాజేశ్వరి దేవి . గ్రేస్ కాలేజీ ప్రిన్సిపాల్ పెనమరెడ్డి నాగబాబు. వాసంశెట్టి కుమార్. కొమ్మూరి మల్లిబాబు. కోట రాజేంద్ర. మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్. నాగాబత్తుల నాగభూషణం. నూకపెయ్యి రాజేంద్రప్రసాద్ కొక్కిరి రవికుమార్ .కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *