Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

శ్రీ శ్రీ శ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన నూనె పంపిణీ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన కొరకు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ 10 కేజీల నూనె,పూజా సామాగ్రి లను నిత్యం…

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ
రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన కొరకు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ 10 కేజీల నూనె,పూజా సామాగ్రి లను నిత్యం గుడిని అలంకరించే చిలివేరు లింగమ్మకు అందసారు.ఈ కార్యక్రమంలో రాపర్తి కరుణాకర్,సికిలమెట్ల ప్రభాకర్, దోమలపల్లి కిరణ్ తదితరులు,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *