Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజ కార్యక్రమం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 25 వాకాడు మండలం,*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజ కార్యక్రమం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 25 వాకాడు మండలం,*

వాకాడు మండలం, కల్లూరు కొత్తపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయములో రేపు అనగా, శనివారం ఆలయ అనువంశిక ధర్మకర్త, టిడిపి యువనాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు, భారీ అన్నదాన కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమాలకు కలియుగ దైవం భక్తుడు జనార్దన్ రెడ్డి భక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజ కార్యక్రమం* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 25 వాకాడు మండలం,*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *