Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 2

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 2

వార్త ముఖ్యాంశాలు

  • చిట్టమూరు మండలం మల్లా లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 2 నుండి రంగ రంగ వైభవంగా జరుగును ఉన్నాయని బ్రహ్మోత్సవాలకు రావాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు అలాగే ఈ…

చిట్టమూరు మండలం మల్లా లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 2 నుండి రంగ రంగ వైభవంగా జరుగును ఉన్నాయని బ్రహ్మోత్సవాలకు రావాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు తమ కోరికలను తీర్చుకొని స్వామి అమ్మవాళ్ళ దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇష్టమూరు మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు మరియు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *