Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. కల్చరల్ టీo విజయభేరి…………

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. కల్చరల్ టీo విజయభేరి…………

తరుణీ తరంగాలు… విజయవాడ వారు జనవరి 7.8….2026 న నిర్వహించిన పోటీలలో….
ఏక పాత్రాభినయం…. మొదటి బహుమతి
జానపద గీతం…… రెండవ బహుమతి
జానపద నృత్యం…… రెండవ బహుమతి
జాతీయ గీతం….మూడవ బహుమతిని గెలుపొందారు..ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ VV SUBRAMANYA కుమార్ గారు కల్చరల్ విద్యార్థులను….. కో ఆర్డినేటర్ శ్రీమతి రత్నశ్రీ ని అభినందించారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. కల్చరల్ టీo విజయభేరి…………

Leave a comment

Your email address will not be published. Required fields are marked *