Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

*శ్రీశైల మల్లన్న సేవలో.. ప్రధాని..!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*శ్రీశైల మల్లన్న సేవలో.. ప్రధాని..!*

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి: గురువారం శ్రీశైలం మల్లన్న సేవలో పాల్గొన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ..
  • శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
  • మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.

పున్నమి ప్రతినిధి:

గురువారం శ్రీశైలం మల్లన్న సేవలో పాల్గొన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ.. శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *