Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆర్కే రోజా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆర్కే రోజా

వార్త ముఖ్యాంశాలు

  • మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా కుటుంబ సమేతంగా బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.ముందుగా వారిని ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో APRO రవి,…

మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా కుటుంబ సమేతంగా బుధవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.ముందుగా వారిని ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో APRO రవి, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *