వార్త ముఖ్యాంశాలు
- శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి గురువారం సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విచ్చేశారు.వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వారికి వేద పండితుల…
శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి గురువారం సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విచ్చేశారు.వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు,చిత్రపటం అందజేశారు.