Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న హరివంశ్ నారాయణ్ సింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న హరివంశ్ నారాయణ్ సింగ్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి సోమవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ,ఎంపీ సుధామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసారు.వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానంతరం వేదం పండితుల ఆశీర్వచనం,తీర్ధ ప్రసాదాలు,చిత్ర పటం అందించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి సోమవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ,ఎంపీ సుధామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసారు.వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానంతరం వేదం పండితుల ఆశీర్వచనం,తీర్ధ ప్రసాదాలు,చిత్ర పటం అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *