వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న గోశాలలోని గోవుల సంరక్షణ కోసం బుధవారం నాడు పాగాల రామకృష్ణయ్య కుమారుడు దీపు కుమార్ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి చైర్మన్ కొట్టేసాయి, కోలా ఆనంద్ కుమార్ వారల ఆద్వర్యంలో రూ..
- 101116/-లను విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చరిత, పాదాల రామకృష్ణయ్య, గుణశేఖర్ పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి నవంబర్ 19, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న గోశాలలోని గోవుల సంరక్షణ కోసం బుధవారం నాడు పాగాల రామకృష్ణయ్య కుమారుడు దీపు కుమార్ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి చైర్మన్ కొట్టేసాయి, కోలా ఆనంద్ కుమార్ వారల ఆద్వర్యంలో రూ.. 101116/-లను విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చరిత, పాదాల రామకృష్ణయ్య, గుణశేఖర్ పాల్గొన్నారు.