Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా ఆకాశ దీపోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా ఆకాశ దీపోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి టెంపుల్ న్యూస్: శ్రీకాళహస్తి దేవస్థానంలో కార్తీకమాసోత్సవాలు ప్రారంభసందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీకమాస ఆకాశ దీపోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆకాశదీ వం వేదపండితుల మత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా వెలిగించారు.
  • కార్తీక మాసంలో ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలి గంచడం సాంప్రదాయం.
  • ఈఓ టి బాపిరెడ్డి తోపాటు వలువురు ఆలయాధికారులు, భక్త జన సందడి మధ్యన శా స్తోక్తంగా దీసోత్సవాన్ని నిర్వహించారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి టెంపుల్ న్యూస్: శ్రీకాళహస్తి దేవస్థానంలో కార్తీకమాసోత్సవాలు ప్రారంభసందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీకమాస ఆకాశ దీపోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆకాశదీ వం వేదపండితుల మత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా వెలిగించారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలి గంచడం సాంప్రదాయం. ఈఓ టి బాపిరెడ్డి తోపాటు వలువురు ఆలయాధికారులు, భక్త జన సందడి మధ్యన శా స్తోక్తంగా దీసోత్సవాన్ని నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కనుక దేవతారాధనకు ఈ మాసం తో సమానమైన మాసం మరొకటి లేదని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఈ నెలలో వేలాదిమంది భక్తులు శ్రీకాళహస్వీరుని శ్రీజ్ఞానప్రసూన్నాంభికను దర్శించుకోవడం పరిపాటి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *