Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో మరో డెడ్ బాడీ కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో మరో డెడ్ బాడీ కలకలం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో మరో డెడ్ బాడీ కలకలం రేపింది.
  • పోలీసుల తెలిపిన వివరాల మేరకు ఎర్రచొక్కా లుంగీ ధరించిన వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న చెక్ డాం వద్ద కర్మరియమ్మ గుడి దగ్గర మృతదేహాన్ని వెలికి తీశారు.
  • మృతుని వివరాలు ప్రమాదాన్ని కళా కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో మరో డెడ్ బాడీ కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు ఎర్రచొక్కా లుంగీ ధరించిన వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న చెక్ డాం వద్ద కర్మరియమ్మ గుడి దగ్గర మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని వివరాలు ప్రమాదాన్ని కళా కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *