వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామ సమీపంలో ఒక టిప్పరు మోటార్ సైకిల్ ను డీ కొట్టడం జరిగింది.ఉడమలపాడు గ్రామానికి చెందిన గురువయ్య అతని భార్య స్వాతి వారి కుమారుడు ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా ఒక లారీ డీ కొట్టడంతో గురవయ్య భార్య…
శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామ సమీపంలో ఒక టిప్పరు మోటార్ సైకిల్ ను డీ కొట్టడం జరిగింది.ఉడమలపాడు గ్రామానికి చెందిన గురువయ్య అతని భార్య స్వాతి వారి కుమారుడు ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా ఒక లారీ డీ కొట్టడంతో గురవయ్య భార్య స్వాతి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది.