Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి లో రోడ్డు ప్రమాదం ఒక మహిళ మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి లో రోడ్డు ప్రమాదం ఒక మహిళ మృతి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామ సమీపంలో ఒక టిప్పరు మోటార్ సైకిల్ ను డీ కొట్టడం జరిగింది.ఉడమలపాడు గ్రామానికి చెందిన గురువయ్య అతని భార్య స్వాతి వారి కుమారుడు ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా ఒక లారీ డీ కొట్టడంతో గురవయ్య భార్య…

శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామ సమీపంలో ఒక టిప్పరు మోటార్ సైకిల్ ను డీ కొట్టడం జరిగింది.ఉడమలపాడు గ్రామానికి చెందిన గురువయ్య అతని భార్య స్వాతి వారి కుమారుడు ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా ఒక లారీ డీ కొట్టడంతో గురవయ్య భార్య స్వాతి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *