Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు:ది కోపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన కమిటి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు:ది కోపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన కమిటి

వార్త ముఖ్యాంశాలు

  • శనివారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన ది కోపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షేక్.ఖాదర్ బాషా మరియు CO M.ధనుంజనేయులు మరియు కమిటీ మెంబర్స్ A.మురళి,A.బాబు రెడ్డి,P.ఆర్ముగమ్,M.దొరబాబు,K.
  • అనిల్ కుమార్,P.
  • రాంబాబు,N.గోవర్ధన్,Pకవిత ఎమ్మెల్యే నివాసం నందు కలిసి ఘనంగా సన్మానించి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

శనివారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన ది కోపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షేక్.ఖాదర్ బాషా మరియు CO M.ధనుంజనేయులు మరియు కమిటీ మెంబర్స్ A.మురళి,A.బాబు రెడ్డి,P.ఆర్ముగమ్,M.దొరబాబు,K. అనిల్ కుమార్,P. రాంబాబు,N.గోవర్ధన్,Pకవిత ఎమ్మెల్యే నివాసం నందు కలిసి ఘనంగా సన్మానించి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి శ్రీకాళహస్తి పట్టణానికి మంచి పేరు తీసుకు రావాల్సిందిగా తెలియజేసి నూతనంగా ఎన్నికైన చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *