వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి స్థానిక 132 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ లైన్ల నెలవారీ నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ చిన్న రెడ్డెప్ప తెలిపారు.
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీకాళహస్తి టౌన్, రూరల్, ఏర్పేడు, కెవిబి పురం, తొట్టంబేడు మరియు బి.ఎన్.
- కండ్రిగ మండలాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి స్థానిక 132 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ లైన్ల నెలవారీ నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ చిన్న రెడ్డెప్ప తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీకాళహస్తి టౌన్, రూరల్, ఏర్పేడు, కెవిబి పురం, తొట్టంబేడు మరియు బి.ఎన్. కండ్రిగ మండలాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.