వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేట బ్రదర్స్ మిత్రబృందం ఆద్వర్యంలో పార్టీ కార్యాలయంలో వీర మహిళలు, జన సైనికులు, ఉద్యమి సభ్యత్వదారులు, జనసేన నాయకులు జనసేన పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కటింగ్ చేసి…
- ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఉద్యమ సభ్యత్వదారులు పాల్గొనడం జరిగింది.
శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేట బ్రదర్స్ మిత్రబృందం ఆద్వర్యంలో పార్టీ కార్యాలయంలో వీర మహిళలు, జన సైనికులు, ఉద్యమి సభ్యత్వదారులు, జనసేన నాయకులు జనసేన పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కటింగ్ చేసి తదనంతరం రామచంద్రాపురం గ్రామం, శివనాదిపాలెం పంచాయతీ, పొయ్య పంచాయితీ, చిట్టత్తూరు పంచాయతీ నందు పార్టీ జెండాను ఎగరవేసి, పొయ్య గిరిజన కాలనీలో అన్న వితరణ చేసి గిరిజనుల సమక్షంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలాగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, ఉద్యమ సభ్యత్వదారులు పాల్గొనడం జరిగింది.