Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహశాస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ను సందర్శించిన జేఎన్టీయూ వీసీ, ఎమ్మెల్యే బొజ్జల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహశాస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ను సందర్శించిన జేఎన్టీయూ వీసీ, ఎమ్మెల్యే బొజ్జల

వార్త ముఖ్యాంశాలు

  • ఈ రోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ కళాశాల గా ఉన్న SKIT కళాశాలను జేఎన్టీయూలో విలీనం చేసుకున్న సందర్భంగా జేఎన్టీయూ వీసీ కళాశాలను పరిశీలించి తరగతులు ప్రారంభించుటకు సన్నాహాకాలు పరిశీలనకు విచ్చేశారు.వారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్కిట్ కాలేజీ…

ఈ రోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ కళాశాల గా ఉన్న SKIT కళాశాలను జేఎన్టీయూలో విలీనం చేసుకున్న సందర్భంగా జేఎన్టీయూ వీసీ కళాశాలను పరిశీలించి తరగతులు ప్రారంభించుటకు సన్నాహాకాలు పరిశీలనకు విచ్చేశారు.వారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి స్కిట్ కాలేజీ ని సందర్శించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిన భవనాలను పనుల్లో నాణ్యత లోను రాజీ లేకుండా సకాలంలో పూర్తిచేసి నిర్ణీత సమయానికే క్లాసులను కూడా ప్రారంభించాలని అదేవిధంగా ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *