Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శివాలయం సమీపంలో వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శివాలయం సమీపంలో వ్యక్తి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న అరుగుపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
  • మృతుడిని ఏఎస్ పేటకు చెందిన జలీల్‌గా స్థానికులు గుర్తించారు.
  • ఆయన ఉదయగిరిలోని ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది.

ఉదయగిరి పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న అరుగుపై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఏఎస్ పేటకు చెందిన జలీల్‌గా స్థానికులు గుర్తించారు. ఆయన ఉదయగిరిలోని ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారం ప్రకారం జలీల్ మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *