Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శివయ్యను దర్శించిన విశాఖ ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శివయ్యను దర్శించిన విశాఖ ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుటుంబసమేతంగా విచ్చేశారు.
  • వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి స్వాగతం పలికి ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేశారు.
  • అనంతరం శ్రీ గురువేద దక్షణమూర్తి సన్నిధిలో వేదపండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు చేయించి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుటుంబసమేతంగా విచ్చేశారు. వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి స్వాగతం పలికి ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ గురువేద దక్షణమూర్తి సన్నిధిలో వేదపండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు చేయించి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *