Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

శాలిగౌరారం మండల గ్రామాల్లో బోనాల సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శాలిగౌరారం మండల గ్రామాల్లో బోనాల సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని చాలా గ్రామాలు గురువారం బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో కులామతాలకు అతీతముగా చేసుకోవడం జరిగింది.
  • శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో బోనాల పండుగను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొని పండుగకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగను విజయవంతంగా జరుపుకున్నారు.

శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని చాలా గ్రామాలు గురువారం బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్దలతో కులామతాలకు అతీతముగా చేసుకోవడం జరిగింది.
శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో బోనాల పండుగను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొని పండుగకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగను విజయవంతంగా జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *