వార్త ముఖ్యాంశాలు
- అయ్యప్ప స్వాములూ..జర జాగ్రత్త!
- కేరళ నదుల్లో చెరువుల్లో స్నానానికి దిగేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి.
- లేదంటే అంతే సంగతులు.
అయ్యప్ప స్వాములూ..జర జాగ్రత్త! కేరళ నదుల్లో చెరువుల్లో స్నానానికి దిగేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. లేదంటే అంతే సంగతులు. బ్రెయిన్ ఈటర్ అమీబా బారినపడే అవకాశం ఉంది. అది మీ బాడిలో చేరితే, బ్రెయిన్ ఫీవర్‌తో పరిస్థితి ప్రాణాంతకంగా మారే చాన్స్ ఉంది.