Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

వై.ఎస్ ఆర్.సి.పి ఆధ్వర్యంలో ఎరువుల కోసం అన్నదాత పోరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వై.ఎస్ ఆర్.సి.పి ఆధ్వర్యంలో ఎరువుల కోసం అన్నదాత పోరు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 9) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరులో రైతులకు జరుగుతున్న అన్యాయం లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న దగా కోరు మాటలు యూరియా వాడితే జైల్లో పెడతాను అంటున్న చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్సిపి పార్టీ కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గ…

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 9)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరులో రైతులకు జరుగుతున్న అన్యాయం లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న దగా కోరు మాటలు యూరియా వాడితే జైల్లో పెడతాను అంటున్న చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్సిపి పార్టీ కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత కొవ్వూరు మెరకవేది నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ఆర్టీవోకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *