Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

వైసీపీ పార్టీ వారికి కార్డ్స్ పంపిణీ చేసిన మాజీ హోమ్ మినిస్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వైసీపీ పార్టీ వారికి కార్డ్స్ పంపిణీ చేసిన మాజీ హోమ్ మినిస్టర్

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 19 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల,దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో R &R కన్వెన్షన్ హాల్ నందు....
  • రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ తానేటివనితమ్మ ఆధ్వర్యంలో ysrcp ఐడి కార్డ్స్ పంపిణీ మరియు స్థానిక ఎన్నికల కోసం సమీక్ష సమావేశం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాల్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 19

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల,దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో R &R కన్వెన్షన్ హాల్ నందు….

రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు
రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్
గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్

తానేటివనితమ్మ

ఆధ్వర్యంలో ysrcp ఐడి కార్డ్స్ పంపిణీ మరియు స్థానిక ఎన్నికల కోసం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాల్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గోపీనాథ్ కొండేపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *