Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయులు సమ్మె చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం. కోరుకొండ జాన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ జాన్.
  • ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయుల సమ్మె చేస్తే విద్యార్థుల చదువు పాడైపోతుందు.
  • గడిచిపోయిన కాలము తిరిగి రాదు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తూ పార్ట్ టైం ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1680.మంది ఉన్నారు నేటికీ ఆరు రోజులుగా శాంతియుతముగా విజయవాడలో నిరసన తెలియజేస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వము స్పందించలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ జాన్. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయుల సమ్మె చేస్తే విద్యార్థుల చదువు పాడైపోతుందు. గడిచిపోయిన కాలము తిరిగి రాదు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తూ పార్ట్ టైం ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1680.మంది ఉన్నారు నేటికీ ఆరు రోజులుగా శాంతియుతముగా విజయవాడలో నిరసన తెలియజేస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వము స్పందించలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి. పెండింగ్లో ఉన్న వారి జీవితాలను వెంటనే ఇచ్చి విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తు నిర్మాణం కొరకు ఉపాధ్యాయులను పాఠశాలకు పంపించాలని ప్రభుత్వానికి తెలియజేశారు రెండు మూడు రోజుల్లోనే పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్న కారణంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *