Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాంభూపాల్ రెడ్డి ఆర్థిక సహాయం గరికపాటి మేరీ కుమారి కుటుంబానికి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాంభూపాల్ రెడ్డి ఆర్థిక సహాయం గరికపాటి మేరీ కుమారి కుటుంబానికి

*మైలవరం మండలం వెల్వడం గ్రామం*

*🙏🙏గరికపాటి రవి గారు, (మెకానిక్ ) మాతృమూర్తి గరికపాటి మేరీ కుమారి గారికి, యరమల రాంభూపాల్ రెడ్డి గారు, అదేసాను అనుసరం నివాళులు అర్పించిన వెల్వడం వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి ధర్మ రాజు గారు🙏🙏*

*🙏🙏మైలవరం మండలం వెల్వడం గ్రామనికి చెందిన గరికపాటి రవి గారు, (మెకానిక్ )మాతృమూర్తి గరికపాటి మేరీ కుమారి గారు, అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి ధర్మరాజుగారు ,గరికపాటిమేరీకుమారి గారికి, నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000/రూపాయలు మరియు బియ్యం టిక్కి కుటుంబానికి అందచేశారు.🙏🙏*

. *🙏🙏ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి రత్నబాబు, సందిపాము నాగేశ్వరరావు,పొదిలి రోశయ్య, ప్రత్తిపాటి జీవరత్నo, ప్రత్తిపాటి వెంకటరత్నం,ప్రత్తిపాటి శ్రీను,కొడవటి బాబు,పొదిలి కోటేశ్వరరావు,ప్రత్తిపాటి నాగేశ్వరావు, ప్రత్తిపాటి స్కూటర్ బాబు, తొమ్మండ్రు అబ్రహం గారు,ప్రత్తిపాటి నాగార్జున,పొదిలి చంటి,మల్లదిగిరి, మొండితోక భాస్కర్ గారు, యలమర్తి స్వామి, నిమ్మకూరు రాజేంద్ర గారు, పచ్చిగోళ్ళ జాషువా గారు, పొదిలి చంటి గారు,మొండితోక మోషే, ప్రత్తిపాటి కొత్త రామయ్య గారు, ఒంగురు యహోన్, కూరపాటి బాబు రావు ,ప్రత్తిపాటి వెంకటేశ్వర రావు, పాల్గొని గరికపాటిమేరీకుమారి గారికి,నివాళులర్పించారు🙏🙏*

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాంభూపాల్ రెడ్డి ఆర్థిక సహాయం గరికపాటి మేరీ కుమారి కుటుంబానికి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాంభూపాల్ రెడ్డి ఆర్థిక సహాయం గరికపాటి మేరీ కుమారి కుటుంబానికి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *