Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *YSR కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలో పాల్గొన్న ఒంటిమిట్ట మరియు సిద్ధవటం మండల నాయకులను జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు మరియు సోదరులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు "జ్యూస్" ఇచ్చి దీక్షను విరమింపజేశారు.* *ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ…

*YSR కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలో పాల్గొన్న ఒంటిమిట్ట మరియు సిద్ధవటం మండల నాయకులను జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు మరియు సోదరులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు “జ్యూస్” ఇచ్చి దీక్షను విరమింపజేశారు.*

*ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడతాయని, జగన్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యలపై గళమెత్తుతామని తెలిపారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *