Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్

కడప: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 20, 2026 (గురువారం) ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన వివరాలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *