Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్ ప్రెస్ మీట్: YCP ప్రకటన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైఎస్ జగన్ ప్రెస్ మీట్: YCP ప్రకటన

వార్త ముఖ్యాంశాలు

  • YCP అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
  • దీనిపై ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
  • రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించనున్నారు.

YCP అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దీనిపై ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించనున్నారు. మెడికల్ కాలేజీలను PPPకి అప్పగించొద్దంటూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై మాట్లాడనున్నారు. రాజయ్యపేట బల్క్ డ్రగ్ పాటుర్, నకిలీ మద్యం, కాకినాడ సెజ్ భూములపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *