వార్త ముఖ్యాంశాలు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీపీఐ నాయకురాలు చాంద్ బేబీ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 31.
- (పున్నమి ప్రతినిధి ) శృంగవరపుకోట పట్టణంలో మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీపీఐ నాయకురాలు, ముస్లిం మైనార్టీ నాయకురాలు చాంద్ బేబి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీపీఐ నాయకురాలు చాంద్ బేబీ
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,అక్టోబర్ 31. (పున్నమి ప్రతినిధి )
శృంగవరపుకోట పట్టణంలో మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీపీఐ నాయకురాలు, ముస్లిం మైనార్టీ నాయకురాలు చాంద్ బేబి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు శోభ హైమావతి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, టౌన్ పార్టీ అధ్యక్షులు రెహమాన్, మండల పార్టీ అధ్యక్షులు మోపాడు కుమార్, మండల సీనియర్ నాయకులు పినిశెట్టి వెంకటరమణ, వాకాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.