Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకయ్య స్వామిని దర్శించుకోవడం మహా భాగ్యం: కాకాణి పూజిత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వెంకయ్య స్వామిని దర్శించుకోవడం మహా భాగ్యం: కాకాణి పూజిత

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి) గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 44వ ఆరాధన మహోత్సవాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొన్నారు.
  • భక్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకయ్య స్వామిని దర్శించుకోవడం మహా భాగ్యమన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 23 (పున్నమి ప్రతినిధి)
గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 44వ ఆరాధన మహోత్సవాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొన్నారు. భక్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకయ్య స్వామిని దర్శించుకోవడం మహా భాగ్యమన్నారు. తమ కుటుంబానికి గత పదేళ్లుగా స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం లభించిందని తెలిపారు. గొలగమూడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు, భారాలు తొలగిపోయి ఎంతో ఉపశమనంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా సేవలందించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *