వార్త ముఖ్యాంశాలు
- జలదంకి మండలం జనసేన మాజీ ఉపాధ్యక్షులు తోటింపూడి రఘు దంపతులను కేశవరం గ్రామంలో ఆత్మీయ పలకరింపు జనసేన రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన జనసేన జలదంకి మండల వీర మహిళ 2025 సంవత్సరం కు గాను సభ్యత్వలు మండలంలో మొదటి…
- ఈ కార్యక్రమం లో ఉదయగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.
జలదంకి మండలం జనసేన మాజీ ఉపాధ్యక్షులు తోటింపూడి రఘు దంపతులను కేశవరం గ్రామంలో ఆత్మీయ పలకరింపు జనసేన రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు
ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన జనసేన జలదంకి మండల వీర మహిళ 2025 సంవత్సరం కు గాను సభ్యత్వలు మండలంలో మొదటి స్థానం నిలిచిన క్రియాశీల వాలంటీ్ర్ తోటింపూడి అశజ్యోతి ని ఇంటి దెగ్గర ఆత్మీయ పలకరింపు 10000/- అందించిన కొట్టే వెంకటేశ్వర్లు.
ఈ కార్యక్రమం లో ఉదయగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.