Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విశ్వనాథరావుపేట బిట్ 1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకే సుందర్ రాజ్ నామినేషన్ దాఖలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విశ్వనాథరావుపేట బిట్ 1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకే సుందర్ రాజ్ నామినేషన్ దాఖలు

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేట బిట్‌–1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకే సుందరరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోర్ కమిటీ జాయింట్ సెక్రటరీ మద్దిబోయిన వీర రఘు, బోగోలు మండల పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు దేవరకొండ వరుణ్ తేజ్‌తో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు.

విశ్వనాథరావుపేట బిట్ 1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకే సుందర్ రాజ్ నామినేషన్ దాఖలు

విశ్వనాథరావుపేట బిట్ 1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకే సుందర్ రాజ్ నామినేషన్ దాఖలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *