Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

విశాఖ వేదికగా భారత్–శ్రీలంక మహిళల రెండో టీ20

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖ వేదికగా భారత్–శ్రీలంక మహిళల రెండో టీ20

వార్త ముఖ్యాంశాలు

  • — పున్నమి ప్రతినిధి మంగళవారం విశాఖపట్నంలో భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
  • తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ, ఫీల్డింగ్ లోపాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
  • ఐదు కీలక క్యాచ్‌లను చేజార్చడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేసినట్లు సమాచారం.

— పున్నమి ప్రతినిధి

మంగళవారం విశాఖపట్నంలో భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ, ఫీల్డింగ్ లోపాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఐదు కీలక క్యాచ్‌లను చేజార్చడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేసినట్లు సమాచారం. సిరీస్‌లో పట్టు సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుగ్గా రాణించాలని టీమిండియా భావిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *