Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు అనంతగిరి సమీపంలో రోడ్డుపైనా ఉధృతంగా వరద నీరు.
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు.
  • కేకే లైన్‌లో వర్ష బీభత్సం 63వ కిలోమీటర్ వద్ద ట్రాకుపై విరిగిపడిన కొండ చరియలు బొర్రా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌ మధ్య ట్రాక్‌పై వర్షపు నీరు.

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు

అనంతగిరి సమీపంలో రోడ్డుపైనా ఉధృతంగా వరద నీరు.

తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు.

కేకే లైన్‌లో వర్ష బీభత్సం

63వ కిలోమీటర్ వద్ద ట్రాకుపై విరిగిపడిన కొండ చరియలు

బొర్రా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌ మధ్య ట్రాక్‌పై వర్షపు నీరు.

ట్రాక్‌ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన రైల్వే శాఖ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *