Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖపట్నం నుండి పెందుర్తి వెళ్లే మార్గ మధ్యలో ఆక్సిడెంట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం నుండి పెందుర్తి వెళ్లే మార్గ మధ్యలో జెర్రిపోతుల పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
  • రెండు బైకులు ఢీకొనడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కానిస్టేబుల్ కొట్యాడ నాయుడుకు తీవ్ర గాయాలు కాగా హోమ్ గార్డ్ రాజుకు స్వల్ప గాయాలు.
  • చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

విశాఖపట్నం నుండి పెందుర్తి వెళ్లే మార్గ మధ్యలో
జెర్రిపోతుల పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
రెండు బైకులు ఢీకొనడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కానిస్టేబుల్ కొట్యాడ నాయుడుకు తీవ్ర గాయాలు కాగా హోమ్ గార్డ్ రాజుకు స్వల్ప గాయాలు. చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *