Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 90; hdrForward: 5; shaking: 0.003229; highlight: 1; motionR: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0005,0.0000; brp_del_sen: 0.1000,0.0000; ispap:1; papproctime: 2026:05:29 11:05:49; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8388608;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

మహేష్‌బాబు అతిధి సినిమా రీ-రిలీజ్ సందర్బంగా విశాఖపట్నం గాజువాక మోహిని థియేటర్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ జరుపుకుంటున్నారు. మే 29న మహేష్‌బాబు అతిధి సినిమా రీ-రిలీజ్ చేయడంతో మహేష్ అభిమానులు మళ్లీ మహేశ్‌ని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఆనందంతో మహేశ్‌బాబు కటౌట్‌స్కీ పాలాభిషేకాలు, ఢీ జె సౌండ్ సిస్టమ్స్, బైక్ ర్యాలితో లేడీస్ అండ్ జెంట్స్ తేడా లేకుండా అందరు తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
విశాఖపట్నం పున్నమి రిపోర్టర్ : ఎస్. లోకేష్ కుమార్.

Uploaded Video:

విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.

విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.

విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.

విశాఖపట్నంలో అతిథి మహోత్సవం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *