Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మద్దిన చంద్రమోహన్ గారు, సుమిత్ర గారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె విజయ ప్రసన్న వివాహ వేడుక పాత చిట్వేల్‌లోని శ్రీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రైల్వే కోడూరు శాసనసభ్యులు…
  • ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మద్దిన చంద్రమోహన్ గారు, సుమిత్ర గారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె విజయ ప్రసన్న వివాహ వేడుక పాత చిట్వేల్‌లోని శ్రీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *