Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

వివాహ వేడుకలో యాగంటి మల్లికార్జున రావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వివాహ వేడుకలో యాగంటి మల్లికార్జున రావు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి మాచర్ల ప్రతినిధి ఆగస్టు: 19 తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ శ్రీ ఉప్పు కృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ యాగంటి మల్లికార్జున రావు గారు..
  • ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

పున్నమి మాచర్ల ప్రతినిధి ఆగస్టు: 19

తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ శ్రీ ఉప్పు కృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ యాగంటి మల్లికార్జున రావు గారు..
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *