Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

విద్యుత్ సరఫరాకు అంతరాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యుత్ సరఫరాకు అంతరాయం

వార్త ముఖ్యాంశాలు

  • విద్యుత్ సరఫరాకు అంతరాయం పలమనేరు, అక్టోబర్ 09 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు సబ్ స్టేషన్ లో విద్యుత్ 220కేవీ లైన్స్ లో మరమ్మతులు కారణంగా రేపు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆపరేషన్స్ ఎ.డి.ఈ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో శుక్రవారం…
  • ఈ సందర్భంగా పలమనేరు అర్బన్, పలమనేరు రూరల్, గంగవరం, పంజాణి మరియు బైరెడ్డిపల్లి మండలంలో ఉదయం 9 తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.
  • దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

పలమనేరు, అక్టోబర్ 09 ( పున్నమి ప్రతినిధి ) :

పలమనేరు సబ్ స్టేషన్ లో విద్యుత్ 220కేవీ లైన్స్ లో మరమ్మతులు కారణంగా రేపు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆపరేషన్స్ ఎ.డి.ఈ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు అర్బన్, పలమనేరు రూరల్, గంగవరం, పంజాణి మరియు బైరెడ్డిపల్లి మండలంలో ఉదయం 9 తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *