Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి* మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందాడు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి* మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందాడు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *