Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*విద్యుత్ తీగలు తగలడంతో పూర్తిగా దగ్ధమైన వరిగడ్డి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేట ఆగస్టు పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట మండలం వేముగుంటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మడఫలం గ్రామం వద్ద రహదారిపై వరిగడ్డి లోడు తో వెళ్తున్న లారీ కి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగి లారీ లో ఉన్న వరిగడ్డి పూర్తిగా మంటలలో చిక్కుకుంది,…
  • వరిగడ్డి పూర్తిగా మంటలలో చిక్కుకుని దగ్ధమైంది.

నాయుడుపేట ఆగస్టు పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట మండలం వేముగుంటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మడఫలం గ్రామం వద్ద రహదారిపై వరిగడ్డి లోడు తో వెళ్తున్న లారీ కి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగి లారీ లో ఉన్న వరిగడ్డి పూర్తిగా మంటలలో చిక్కుకుంది, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేసారు. వరిగడ్డి పూర్తిగా మంటలలో చిక్కుకుని దగ్ధమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *