Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

వార్త ముఖ్యాంశాలు

  • *విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ చర్యలు తీసుకోవాలి* *ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *ఫిట్‌నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ ఏదీ?* *జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులకు మరొకసారి టెస్టులు…

*విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కురవి మండల కేంద్రం లోని గీతాంజలి స్కూల్ చర్యలు తీసుకోవాలి*

*ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు*

*ఫిట్‌నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ ఏదీ?*

*జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులకు మరొకసారి టెస్టులు నిర్వహించాలి*

*మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా చాలా ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రమాదాలకు గురవుతున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు మౌనం ఎందుకు :ఎస్ ఎఫ్ ఐ*

*జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలలు లైసెన్స్ లేని డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నారని మండిపాటు*

*తక్షణమే గీతాంజలి స్కూల్ గుర్తింపును రద్దు చేసి, పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ ఎఫ్ ఐ నేతలు డిమాండ్*

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *