Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

విద్యార్థులకు బహుమతులు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యార్థులకు బహుమతులు పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • విద్యార్థులకు బహుమతులు పంపిణీ పలమనేరు,అక్టోబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు మున్సిపల్ పరిధిలోని గుండూబావి వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు శ్రీపురం సీతారామయ్య నాగమణి చారిటబుల్ ట్రస్ట్, గురు శిష్య సేవా సంఘం, ప్రగతి పధం సంస్థ సశీయుక్తంగా వ్యాసరచన పోటీలు…
  • ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
  • ఒక్కో పాఠశాలలో 36 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

విద్యార్థులకు బహుమతులు పంపిణీ

పలమనేరు,అక్టోబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) :

పలమనేరు మున్సిపల్ పరిధిలోని గుండూబావి వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు శ్రీపురం సీతారామయ్య నాగమణి చారిటబుల్ ట్రస్ట్, గురు శిష్య సేవా సంఘం, ప్రగతి పధం సంస్థ సశీయుక్తంగా వ్యాసరచన పోటీలు బుధవారం నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఒక్కో పాఠశాలలో 36 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మొదటి బహుమతి ఐదు మందికి, రెండవ బహుమతి ఐదు మందికి, ప్రోత్సాహక బహుమతులుగా మరో 20 మంది చొప్పున విద్యార్థులకు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు శ్రీ పురం సీతారామయ్య, వీరభద్ర గౌడ్, చంద్ర శేఖర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *