Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తె..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తె..!
Screenshot

వార్త ముఖ్యాంశాలు

  • చిరంజీవి కుమార్తె @sushmitakonidela ను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఉత్సవాల్లో ‘సుస్మిత కొణిదెల’ భాగస్వామ్యమై తగిన…

చిరంజీవి కుమార్తె @sushmitakonidela ను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఉత్సవాల్లో ‘సుస్మిత కొణిదెల’ భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *